వివాదంలో విరాటపర్వం హీరోయిన్ సాయి పల్లవి

Police Complaint Against Sai Pallavi
x

వివాదంలో విరాటపర్వం హీరోయిన్ సాయి పల్లవి 

Highlights

Sai Pallavi: విరాటపర్వం హీరోయిన్ సాయి పల్లవి వివాదంలో చిక్కుకున్నారు.

Sai Pallavi: విరాటపర్వం హీరోయిన్ సాయి పల్లవి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో గో ప్రేమికులను, కాశ్మిర్ ఉగ్రవాదులతో పోల్చారని సాయిపల్లవిపై భజరంగ్‌ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విరాటపర్వం సినీ డైరెక్టర్ వేణు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సినిమా వ్యవహారంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని డైరెక్టర్ వేణు ఆరోపించారు. దీంతో సాయిపల్లవి వ్యవహారం వివాదాస్పదమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories