పవర్ స్టార్ ఫ్యాన్స్ ‌కి బిగ్ షాక్..! ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బ్రేక్

Police Break to Vakeel Saab Pre Release Event
x
వకీల్ సాబ్ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Vakeel Saab: పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న వకీల్‌సాబ్‌ సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసుల బ్రేక్ వేశారు

Vakeel Saab: పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న వకీల్‌సాబ్‌ సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసుల బ్రేక్ వేశారు. 5వేల మందితో ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి కోరడంతో పోలీసులు నిరాకరించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనుమతి ఇవ్వలేమంటున్నారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి.. వెయ్యి మందితో నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పోలీసులు సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories