Pindam Movie: ఓటీటీలో 'పిండం' సినిమాకు ఊహించని రెస్పాన్స్.. అమెజాన్, ఆహాలో సరికొత్త రికార్డులు..!

Pindam Movie: ఎన్‌ఎస్ఎఫ్ కార్మికులు, రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

Shekhar G
Updated on: 18 Feb 2024 7:10 PM IST
Pindam Movie Got Good Response To Amazon & Aha Movie
X

Pindam Movie: ఓటీటీలో 'పిండం' సినిమాకు ఊహించని రెస్పాన్స్.. అమెజాన్, ఆహాలో సరికొత్త రికార్డులు..!

Pindam Movie: ప్రముఖ నటుడు శ్రీరామ్ అలాగే శ్రీనివాస్ అవసరాల మరియు సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “పిండం”. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియాన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే తెలుగు తమిళ్ భాషల్లో అహలో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు. థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా సినిమాను తెరకెకించారు సాయి కిరణ్ దైదా.

Shekhar G

Shekhar G

Next Story