ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దు.. హైకోర్టులో పిల్‌..

RRR Movie: ఇప్పటికే విడుదల వాయిదా వేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు మరో షాక్ తగిలింది.

Arun Chilukuri
Updated on: 5 Jan 2022 4:44 PM IST
Pil Filed in Telangana High Court on RRR Moive
X

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దు.. హైకోర్టులో పిల్‌..

RRR Movie: ఇప్పటికే విడుదల వాయిదా వేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌‌పై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఆర్ఆర్ఆర్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, సినిమాపై స్టే ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story