'ఆర్ ఎక్స్ 100' బ్యూటీ తో బెల్లంకొండ

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మధ్యనే ...
ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మధ్యనే విడుదలైన 'కవచం' సినిమా కూడా డిజాస్టర్ కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మార్కెట్ బీభత్సంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సీత' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీకున విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తరువాత బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చేతిలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు ఉంది.
అది ఒక బయోపిక్ కావడం విశేషం. ఈ సినిమా స్టోరీ 1970లలో బాగా పాప్యులర్ అయిన స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఒకరు ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కాగా మరొకరు 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' భామ నిధి అగర్వాల్. ఇద్దరు హీరోయిన్లు కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరికి ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT