Bheemla Nayak: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

Pawan Kalyan’s First Look as Bheemla Nayak Out
x

Bheemla Nayak: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

Highlights

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ బృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ బృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. నిన్ననే షూటింగ్ ప్రారంభం కాగా ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం సినిమాను సాగర్ చంద్ర డైరెక్షన్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బీమ్లా నాయక్ అనే పోలీస్ పాత్రలో పవన్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories