Bheemla Nayak Movie: వికారాబాద్ జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి

Bheemla Nayak Movie Update: వికారాబాద్ జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు.

Sandeep Eggoju
Updated on: 17 Dec 2021 1:37 PM IST
Pawan Kalyan Resumes Shooting for Bheemla Nayak Movie in Vikarabad | Bheemla Nayak Movie Update
X

వికారాబాద్ జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి (ఫైల్ ఫోటో)

Bheemla Nayak Movie Update: వికారాబాద్ జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. వికారాబాద్ మండలం, మదన్ పల్లి గ్రామ సమీపంలోని లొంకల ఎల్లమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ షూటింగ్ జరిగింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా, నిత్య మీనన్ సంబంధించిన పలు షాట్‌లను షూట్ చేసింది చిత్ర యూనిట్. కాగా భీమ్లా నాయక్‌ను చూడడానికి అభిమానులు, స్థానికులు తరలివచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story