Pawan New Movie: హరీష్‌ పవన్‌ కల్యాణ్‌.."భవదీయుడు భగత్‌సింగ్‌" ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Pawan Kalyan New Movie Title and First Look Released
x

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ (ట్విట్టర్ ఇమేజ్)

Highlights

Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్ * పవర్‌ స్టార్‌ కొత్త మూవీ పేరు ఫిక్స్‌

Bhavadeeyudu Bhagat Singh Movie Poster: పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ పేరు ఫిక్స్‌ అయ్యింది. హరీష్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి భవదీయుడు భగత్‌సింగ్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పైగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. స్పెషల్‌ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ పవర్ స్టార్ న్యూలుక్‌లో మెరిసిపోతున్నాడు. ఇక ఆ పిక్‌ చూసిన పవన్‌ ఫ్యాన్స్ పుల్‌ ఫిదా అవుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories