Viral Photos: హరిహర వీరమల్లు - బల్లెంతో పవర్ స్టార్ కసరత్తులు

Viral Photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

Venkata Chari
Updated on: 2 April 2021 4:02 PM IST
Pawan Kalyan Krish Combo Movie Hari Hara Veramallu Shooting Location Stills Goes Viral
X
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)

Viral Photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. 17వ శతాబ్దానికి సంబంధించిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కోసం భారీ స్థాయిలో సెట్స్ నిర్మించిని సంగతి తెలిసిందే. తాజాగా బల్లెంతో పవర్ స్టార్ కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

హరిహర వీరమల్లు(Hari Hara Veramallu) సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ కసరత్తులు

హరిహర వీరమల్లు | (HARI HARA VERAMALLU) | ఫొటో: ట్విట్టర్

Hari Hara Veramallu Photos

హరిహర వీరమల్లు | (HARI HARA VERAMALLU) | ఫొటో: ట్విట్టర్


హరిహర వీరమల్లు | (HARI HARA VERAMALLU) | ఫొటో: ట్విట్టర్

Venkata Chari

Venkata Chari

Next Story