Pawan Sacrifice: ఎన్టీఆర్ కోసం పవన్ మరోసారి త్యాగం.. ఏం చేశాడంటే..?

Pawan Kalyan is once again Sacrifice for NTR
x

Pawan Sacrifice: ఎన్టీఆర్ కోసం పవన్ మరోసారి త్యాగం ..ఏం చేశాడంటే?

Highlights

Pawan Sacrifice: మరోసారి మంచి మనసు చాటుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ తన టైటిల్ ను ఎన్టీఆర్ కోసం త్యాగం చేశారు . గతంలో కూడా ఎన్టీఆర్ కోసం తన మూవీ షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నారు . పవన్ మంచి మనసు కు థ్యాంక్స్ చెబుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Pawan Sacrifice: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానించనివారు ఉండరు . ఆయన్ను సామా న్యుల నుంచి సెలబ్రిటీలవరకు అందరూ అభిమానిస్తారు . ఎంతో మంది పవన్ మంచి మనసు ను ప్రేమిస్తారు . మొన్నా మధ్య మండు టెండలో బందోబస్తు నిర్వహిస్తూ చెమటలు కక్కుతున్న పోలీస్ అధికారిని చూసివెంటనే తన వద్ద ఉన్న ఎనర్జీ డ్రింక్ ఇచ్చి పవన్..సదరు పోలీసు దాహార్తిని తీర్చా రు . కేవలం రాజకీయాల్లోనే కాదు ..సినిమా రంగంలో నూపలు సందర్భాల్లో తన మంచి మనసును పవన్ చాటుకున్నారు .

ఇక తాజా విషయా నికొస్తే, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు . NTR 30 వర్కింగ్ టైటిల్ పైప్రస్తుప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సాగరతీరాన్ని అడ్డాగా మార్చుకొని కొందరు అక్రమాక్ర మార్కులు పేట్రేగిట్రేగిపో తుంటే..వారి వెన్ను లో వణుకు పుట్టించే నాయకుడి కథాంశంతో NTR 30ని దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా కోసమే పవన్ తన టైటిల్ నిత్యాగం చేశా రు . NTR30 చిత్రానికి కొరటాల శివ దేవర టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నాడు . అయితే ఈ టైటిల్ ను పవన్ సినిమా కోసం అనుకుంటున్నారు . ఇదే విషయం తెలుసుకున్న కొరటాల...పవన్ను సంప్రదింప్రదించగా నే...దేవర టైటిల్ ను ఎన్టీఆర్ కు ఇచ్చేందు కు అంగీకరించారు , పవన్ ఎస్ చెప్పడం తో ఎన్టీఆర్ తో తీస్తున్న చిత్రా నికి దేవర టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడు.

దేవర టైటిల్ ని వాస్తవానికి పవన్ తన మేనల్లుడు తో కలిసి చేస్తున్న PKSDT కోసం అనుకున్నారు . కానీ కొరటా ల అడగడం తో కాదనలేక త్యాగం చేశారు . ఇక PKSDT కోసం బ్రో టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నా యి. ఇదే టైటిల్ కన్ ఫామ్ కావడం ఖాయమంటున్నారు .

పవన్ గ్రీన్గ్రీ సిగ్నల్ ఇవ్వడంతో NTR30 కి దేవర టైటిల్ ఫిక్స్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కు థ్యాంక్స్ అంటూ ప్రశంప్రశంసలు కు రిపిస్తున్నారు . ఇదిలా ఉంటే, గతంలో సైతం ఎన్టీఆర్ విషయంలో పవన్ తన మంచి మనసును ప్రదప్రర్శించా రు . ఎన్టీఆర్-త్రివిక్రమ్క్ర చిత్రం అరవింద సమేత వీర రాఘవ చిత్రీకరణ సమయం లో పవన్ తన షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నారు . అంతేకాదు, అరవింద సమేత వీర రాఘవ ప్రారంభోత్సవానికి పవన్ హాజరై టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories