Pawan Kalyan-Vishnu: అలయ్ బలయ్‌లో డిఫరెంట్ సీన్

Pawan Kalyan-Vishnu: ఎడమొహం పెడమొహంగా పవన్ కళ్యాణ్, మంచు విష్ణు

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 2:27 PM IST
Pawan Kalyan Ignores Manchu Vishnu at Alai Balai Programme
X
ఆలయ్ బాలయ్ కార్యక్రమం లో ఎడమొహం పెడమొహం గా పవన్ అండ్ మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan-Vishnu: జలవిహార్ అలయ్ బలయ్ కార్యక్రమంలో ఓ డిఫరెంట్ సీన్ కనిపించింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరయ్యారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ఇద్దరూ ఎడమొఖం పెడమొఖంగానే ఉన్నారు. ఇద్దరూ ఫేస్‌ టు ఫేస్ ఎదురైనా పలకరించుకోలేదు. స్టేజ్‌పై పవన్‌, విష్ణు పక్కపక్కన సీట్లలో ఇబ్బందికరంగానే కూర్చున్నారు. ఒకరికొకరు తెలియదు అన్నట్లుగానే ప్రవర్తించారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. వీడియో చివరలో ఉన్నది ఎవరో గుర్తించాలంటూ పవన్ కళ్యాణ్ వీడియోను ట్వీట్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story