Pawan Kalyan: మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మా ఎన్నికల్లో గతంలో ఇంత పోటీ చూడలేదు : పవన్

Shireesha
Updated on: 26 Oct 2021 2:44 PM IST
Pawan Kalyan Casted his Vote in MAA Elections 2021 Today | Tollywood News
X

Pawan Kalyan: మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan - MAA Elections 2021: మా ఎన్నికల్లో గతలంలో ఇంత పోటీ చూడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్.. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా అని పశ్నించారు. సినిమా చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు పవన్.

Shireesha

Shireesha

Next Story