Tollywood News: టాలీవుడ్ లో లీకుల బెడద

Tollywood News: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ లీక్స్

Rama Rao
Published on: 14 Feb 2022 4:42 PM IST
Pawan Kalyan Bheemla Nayak Song Making Leak in Tollywood | Tollywood News
X

Tollywood News: టాలీవుడ్ లో లీకుల బెడద

Tollywood News: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. సినిమాలు తీయడటం పెద్ద కష్టం కాకపోయినా ఆ సినిమాలు బయటకు లీక్ కాకుండా కాపాడుకోవడం కోసం నిర్మాతలకు కత్తిమీద సాములాగా మారింది. లికులబెడద ఆందోళన కల్గిస్తుంది. నిన్న మహేష్ నటించిన సర్కారు వారిపాట కళావతి లిరికల్ సాంగ్ లీక్ కాగా తాజాగా పవన్ కల్యాణ్ బీమ్లానాయక్ సాంగ్ మేకింగ్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో లీక్స్ వైరల్ అవుతున్నాయి

Rama Rao

Rama Rao

Next Story