అద్దంకి దయాకర్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. హీరోయిన్ గా ఇంద్రజ...

Pan India Movie is Coming Addanki Dayakar as Hero and Indraja as Heroine | Tollywood News
x

అద్దంకి దయాకర్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. హీరోయిన్ గా ఇంద్రజ...

Highlights

Addanki Dayakar - Indraja: *బొమ్మక్‌ మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం *పరిశీలనలో మేరా భారత్‌, జై భారత్‌ టైటిళ్లు

Addanki Dayakar - Indraja: టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. దేశ సమస్యలు, సామాజిక అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని.. నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు బొమ్మక్‌ మురళి దర్శకత్వం వహిస్తుండగా.. అద్దంకి దయాకర్ సరసన ఇంద్రజ, ప్రధాన పాత్రలో హీరో సుమన్‌ నటిస్తున్నారు. మేరా భారత్‌, జై భారత్‌ అనే రెండు టైటిళ్లను చిత్రబృందం పరిశీలిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories