Pallavi Prasanth: నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్

Pallavi Prasanth: ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న పల్లవి ప్రశాంత్

Jyothi
Updated on: 21 Dec 2023 3:06 PM IST
Pallavi Prasanth Bail Petition in Nampally Court
X

Pallavi Prasanth: నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్

Pallavi Prasanth: బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలని.... నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చంచల్‌గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించి... మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story