పాకిస్తాన్‌ సింగర్‌ రబీ పిర్జాదాకు మద్దతుగా నటి నగ్న ఫోటోలు

Malisha Heena Khan, Rabi Pirzada
x
Malisha Heena Khan, Rabi Pirzada
Highlights

బాంబర్ జాకెట్ ధరించి భారత ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానంటూ, మోదీపైకి పాములకు వదులుతానంటూ ట్వీటర్ లో వివాదాస్పద పోస్టులు పెట్టిన పాకిస్థాన్...

బాంబర్ జాకెట్ ధరించి భారత ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానంటూ, మోదీపైకి పాములకు వదులుతానంటూ ట్వీటర్ లో వివాదాస్పద పోస్టులు పెట్టిన పాకిస్థాన్ పాప్ సింగర్ రబీ పిర్జాదా నగ్న ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వినోద రంగం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఐయామ్‌ రబీ పీర్జాదా #Iamrabipirzadaహ్యాష్‌ట్యాగ్‌తో తమ నగ్న ఫొటోలు పోస్ట్‌ చేశారు. రబీ పీర్జాదా మద్దతు నెటిజన్లు తెలుపుతూ హ్యాష్ ట్యాగులు కూడా పెట్టారు.

అయితే తాజాగా పాకిస్తాని సింగర్‌ రబీ పిర్జాదాకు మద్దతుగా ముంబైకి చెందిన పాక్ ఆఫ్గనిస్థాన్ సంతతికి నటి మలీషా హీనా ఖాన్ తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.మలీషా హీనా ఖాన్ తన నగ్న చిత్రాలు పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. నటి మలీషా ట్టిటర్ ఖాతాను ప్రారంభించిన వెంటనే రబీ పీర్జాదాకు మద్దతుగా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేశారు. @IshikaBOfficial అనే ట్విటర్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు కూడా మలీషా వెల్లడించారు.

రబీ పీర్జాదా నగ్న చిత్రాలు వీడియోల వెనుక పాక్‌ ఆర్మీలోని పీఆర్‌ ఆసిఫ్‌ గఫూర్‌ హస్తం ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ సింగ్ తన సినిమాలో ఓ పాత్రకు రబీని సంప్రదించారు. దీల్ బలూచ్ జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories