Oscars 2023 Updates: నాటు నాటు పాటను పరిచయం చేసిన దీపిక పదుకొణె

Oscars 2023 Updates: నాటు నాటు పాటను పరిచయం చేసిన దీపిక పదుకొణె

Jyothi
Published on: 13 March 2023 8:35 AM IST
Oscars Awards 2023 Live Updates
X

Oscars 2023 Updates: నాటు నాటు పాటను పరిచయం చేసిన దీపిక పదుకొణె

Oscars 2023 Updates: ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట ఊపేసింది. లైవ్ పర్ఫార్మెన్స్‌తో డాల్బీ థియేటర్‌‌ను ఉర్రూతలూగించింది. ఆస్కార్‌ వేడుకల్లో నాటు నాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా.. దీపికా పదుకొనె ఇంట్రడ్యూస్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్‌లో పాడుతుంటే.. వెస్టర్న్‌ డాన్సర్స్‌ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. నాటు నాటు పర్ఫార్మెన్స్‌ జరుగుతున్నంత సేపు డాల్బీ థియేటర్‌ కరతాళ ధ్వనులు, కేరింతలతో హోరెత్తింది.

Jyothi

Jyothi

Next Story