Operation Valentine: ‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’ వరుణ్‌తేజ్‌.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ వచ్చేసింది

Operation Valentine: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌ కథానాయిక.

Shekhar G
Published on: 20 Feb 2024 2:32 PM IST
Operation Valentine Trailer Released Varun Tej Manushi Chillar Movie Seems To Be Full Of Action And Patriotism
X

Operation Valentine: ‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’ వరుణ్‌తేజ్‌.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ వచ్చేసింది

Operation Valentine Trailer: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌ కథానాయిక. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ముద్ద నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 20) మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో వరుణ్ తేజ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ దేశభక్తి డైలాగులు హైలైట్ గా నిలుస్తున్నాయి.


Shekhar G

Shekhar G

Next Story