Pan-India films: RRR బాటలోనే రాధేశ్యామ్‌..?

Pan-India films: పాన్‌ ఇండియా మూవీస్‌పై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌

Rama Rao
Published on: 1 Jan 2022 2:00 PM IST
Omicron Effect on  Pan-India films | Telugu Movie News
X

పాన్‌ ఇండియా మూవీస్‌పై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌

Pan-India Films: పాన్‌ ఇండియా మూవీస్‌పై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ భారీగా పడింది. కోవిడ్ ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ నేపథ్యంలో ట్రిపుల్‌ ఆర్‌ సినిమా విడుదల వాయిదా వేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అయితే ఈ నెల 7న రిలీజ్‌ కావాల్సి ఉన్న ట్రిపుల్‌ ఆర్‌ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ట్రిపుల్‌ ఆర్‌ బాటలోనే రాధేశ్యామ్‌ మూవీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న రిలీజ్‌ కావాల్సి ఉన్న రాధేశ్యామ్‌ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం సభ్యులు. ఇక ఇప్పటికే భీమ్లానాయక్‌ టీమ్ తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నాయి. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు భీమ్లానాయక్‌ రానుంది.

Rama Rao

Rama Rao

Next Story