NTR30: బిగ్ అప్ డేట్ వచ్చేసింది

NTR30: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీపై స్పష్టత వచ్చేసింది.

Venkata Chari
Published on: 12 April 2021 7:26 PM IST
NTR, Koratala Siva Combo Movie Conformed
X
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో మరోమూవీ

NTR30: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీపై స్పష్టత వచ్చేసింది. జనతా గ్యారేజీ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు.

కాగా, కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నేటితో నిజమైంది. #NTR30 సినిమాను తాను డైరెక్షన్ చేయనున్నట్లు కొరటాల రివీల్ చేశాడు. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ 29, 2022లో విడుదల చేయనున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే "ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు హ్యపీగా ఉందని, గతంలో లోకల్ గా రిపేర్లు జరిగాయని, ఈ సినిమాతో బౌండరీలు దాటుతున్నాం" అని కొరటాల శివ ట్వీట్ లో పేర్కొన్నాడు.


Venkata Chari

Venkata Chari

Next Story