ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 1 Aug 2022 4:42 PM IST
NTR Daughter Uma Maheswari Suicide Attempt
X

ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉమామహేశ్వరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్‌ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story