ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
NTR Daughter: ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు.
ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం
NTR Daughter: ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. ఉమామహేశ్వరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరీ ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఉమా మహేశ్వరీ ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.
Next Story




