Raj Kundra: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టికి క్లీన్‌చిట్

Raj Kundra: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్‌లో రాజ్ భార్య శిల్పాశెట్టికి క్లీన్ చిట్ లభించింది.

Arun Chilukuri
Updated on: 22 July 2021 7:15 PM IST
NO Shilpa Shettys Role in Raj Kundras Pornography Case Says Mumbai Police
X

Raj Kundra: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టికి క్లీన్‌చిట్

Raj Kundra: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్‌లో రాజ్ భార్య శిల్పాశెట్టికి క్లీన్ చిట్ లభించింది. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ నుంచీ పోర్నోగ్రఫీలో శిల్పాశెట్టి పాత్రపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ కేసులో తాజాగా శిల్పాశెట్టికి ముంబై క్రైమ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. శిల్పాశెట్టికి సంబంధం లేకుండానే రాజ్ కుంద్రా వ్యవ‌హారం కొన‌సాగింద‌ని, హాట్‌షాట్ యాప్ అండ‌దండ‌ల‌తోనే కుంద్రా అండ్‌కో పోర్న్ ఫిలిమ్స్ వ్యవ‌హారం న‌డిపించారని తేల్చేశారు. మరోవైపు.. ఇప్పటికే విచారణలో వేగం పెంచిన ముంబై క్రైమ్ పోలీసులు కుంద్రాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story