ఈ ఏడాది నితిన్ కి 'రంగ్ దే' మరో డిజాస్టర్; ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్

Nithiins Rang De Movie Final Box Office Collection Report
x

రంగ్ దే సినిమా ఫైనల్ రిపోర్ట్

Highlights

Rang De Final Report: నితిన్, కీర్తి సురేష్ జంటగా వచ్చిన సినిమా 'రంగ్ దే'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు.

Rang De Final Report: నితిన్, కీర్తి సురేష్ జంటగా వచ్చిన సినిమా 'రంగ్ దే'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. విడుదలకు ముందు సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పాడ్డాయి. విడుదలయ్యాక కూడా మంచి టాక్ వినిపించింది. కానీ, ఫైనల్ ఫలితంతో నిర్మాతలు నిరాశ చెందారు. థియేటర్లో ఈ చిత్ర ప్రయాణం ముగిసింది. త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం రూ.24 కోట్లలో.. రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

మూవీ బిజినెస్: రూ .23.9 కోట్లు

బ్రేక్-ఈవెన్: రూ. 24.9 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల షేర్: రూ. 13.9 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా వాటా: రూ .16.51 కోట్లు

మొత్తం గ్రాస్: రూ. 28.8 కోట్లు

నష్టం: రూ .7.99 కోట్లు

సినిమా తీర్పు: డిజాస్టర్

Show Full Article
Print Article
Next Story
More Stories