Maestro New Poster: నితిన్ 'మాస్ట్రో' మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

Nithin 'Maestro' New Poster
Maestro New Poster: జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నయంగ్ హీరో నితిన్
Nithiin 'Maestro' New Poster: జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నయంగ్ హీరో నితిన్. ఫలితం ఎలాంటిదైనా ఆయన తన దూకుడును కొనసాగించడం విశేషం. 'భీష్మ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఈ ఏడాది వరుస సినిమాలను థియేటర్లకు వదులుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'చెక్' పరాజయంపాలు కాగా, ఆ తరువాత వచ్చిన 'రంగ్ దే' ఫరవాలేదనిపించుకుంది. ఇక ఆయన తాజా చిత్రంగా 'మాస్ట్రో' రూపొందుతోంది. కొంతకాలం క్రితం హిందీలో సక్సెస్ అయిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్.
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఈ రోజున 'శ్రీరామనవమి' కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా పాత్ర కీలకం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
టాలీవుడ్‌లో రెండు వారాల ముందు వరుస సక్సెస్‌లు, అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అనే ప్రకటనలు చేశాయి. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. సినిమా వాయిదాలు, థియేటర్ల మూసివేత అనే ప్రకటనలు వినిపిస్తోన్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు సినీ పెద్దలు. టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వీడడం లేదు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇండస్ట్రీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్ ఎత్తేశాక మాములు పరిస్థితులు వచ్చాయిని సంతోషపడేలోపే కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్‌ని అతలాకుతలం చేసింది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT