Nikhil Siddhartha: హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..
Nikhil Siddhartha: హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..
Nikhil Siddhartha: హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..
Nikhil Siddhartha: యువ నటుడు నిఖిల్ ఇంట విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూశారు. దాంతో నిఖిల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరిన శ్యామ్ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా నిఖిల్‌కు ఎంతో ప్రోత్సహాన్నిచ్చేవారు శ్యామ్. సోషల్ మీడియా వేదికగా ఓ సందర్భంలో తన తండ్రిని నిఖిల్ అభిమానులకు పరిచయం చేశారు.
Next Story




