సోషల్ మీడియాలో వైరల్‎గా మెగా ప్రిన్సెస్ వెడ్డింగ్ కార్డ్

Arun Chilukuri
Published on: 2 Dec 2020 5:40 PM IST
సోషల్ మీడియాలో వైరల్‎గా మెగా ప్రిన్సెస్ వెడ్డింగ్ కార్డ్
X

మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 9న రాజస్థాన్‎లోని ఉదయ్ పూర్‎లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నీహారిక వివాహం జరుగనుండగా 11న హైదరాబాద్‎లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‎లో రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో నీహారిక వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉదయ్ పూర్ ప్యాలెస్ ముందు ఏనుగు అంబారీలున్న ఆర్ట్‎ను ముద్రించిన బాక్స్‎లో వివాహానికి సంబంధించిన వివరాలను మెగా ఫ్యామిలీ తెలియజేసింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story