చిరు కి సహాయం చేయనున్న నిహారిక

'ఖైదీ నెంబర్ 150' సినిమాతో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్లోనే హయ్యస్ట్...
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో 'సైరా నరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరుతో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తుందట.
ఆపద సమయంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కి ఆశ్రయం కల్పించిన ఒక గిరిజన యువతి పాత్రలో నిహారిక ఈ సినిమాలో కనిపించనుంది. ఈమె పాత్రకు నిడివి చాలా తక్కువ అయినప్పటికీ ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాలో తాను కూడా ఒక చిన్న భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నిహారిక చెప్తుతుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెన్సేషన్ అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT