బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన..

Arun Chilukuri
Updated on: 26 Oct 2020 12:19 PM IST
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన..
X

బాలీవుడ్ డ్రగ్స్ కేసు సద్దుమణిగిందని అంతా భావిస్తుండగా మరో నటి పట్టుబడింది. సీరియల్ నటి ప్రీతికా చౌహాన్ ముంబై వైర్సోవాలో డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కెటిక్ అదికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. ముందస్తు సమాచారంతో మఫ్టీలో ఉన్న అదికారులు కాపుకాసి ప్రీతికా చౌహాన్ బండారం బట్టబయలు చేశారు. ప్రీతికాతో పాటు మరో ఐదుగురును అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు. సంవాదన్ ఇండియా, దేవో కె దేవ్ మహదేవ్ సీరియళ్లతో ప్రీతికా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రీతికా చౌహన్ అరెస్ట్ తో మరికొందరు బుల్లితెర నటల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story