వివాదంలో నయనతార దంపతులు.. తిరుమలలో అపచారం..

Nayantara in Controversy: తిరుమల తిరుపతిలో అపచారం జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Jun 2022 6:29 PM IST
Nayanthara and Vignesh Shivan Couple walk on chappals in Tirumala Temple
X

వివాదంలో నయనతార దంపతులు.. తిరుమలలో అపచారం..

Nayantara in Controversy: తిరుమల తిరుపతిలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ ఆలయ పరిసరాలతోపాటు మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగారు. ఫొటో షూట్ లో భాగంగా వీరిద్దరితోపాటు కెమెరామెన్లు, అసిస్టెంట్లు కూడా చెప్పులు, షూలు వేసుకుని తిరిగారు. నయనతార జంట మాఢవీధుల్లో ఫొటో షూట్ పేరుతో చెప్పులతో తిరగడాన్ని శ్రీవారి భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది ముమ్మాటికీ అపచారమే అంటున్నారు. విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిదికే నిదర్శనం అంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story