Nayanthara Wedding Documentory: హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు

Nayanthara Wedding Documentory:  హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు
x
Highlights

Nayanathara Gets High Court Notice for Using Chandramukhi Clips in Documentary

Nayanthara Wedding Documentory: హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు "నేను రౌడీనే" క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్‌లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories