Navdeep: టాలీవుడ్ డ్రగ్స్ కేస్‌లో కీలక మలుపు.. నేడు ఈడీ విచారణకు నవదీప్
Navdeep: గతంలో రెండుసార్లు విచారణకు హాజరుకాని నవదీప్
Navdeep: టాలీవుడ్ డ్రగ్స్ కేస్‌లో కీలక మలుపు.. నేడు ఈడీ విచారణకు నవదీప్
Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలపై అధికారులు విచారించనున్నారు. బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ప్రశ్నించనుంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో గతంలో రెండుసార్లు నవదీప్ విచారణకు హాజరుకానున్నారు.
Next Story




