నేచురల్ స్టార్ నానీ 28 వ సినిమా ఇదే!

నేచురల్ స్టార్ నానీ 28 వ సినిమా ఇదే!
x
Highlights

నేచురల్ స్టార్ నానీ 28 వ సినిమా

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తన 28వ చిత్రం పై క్లారిటీ ఇచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే ఈసారి నాని సరసన నజరియా జంటగా నటిస్తోంది. ఇక ఒక అద్భుతమైన కథ ఈ సినిమా రూపుదిద్దుకోబోతోందని తెలిపారు నాని. కాగా, ఈ చిత్రం టైటిల్ 21న విడుదల చేయబోతున్నాడు నాచురల్ స్టార్.

ప్రస్తుతం నానీ టక్ జగదీశ్, శ్యాం సింగారాయ్ సినిమాల్లో చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories