Chandrabose: ఆస్కార్‌ అవార్డు అందుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబోస్

Chandrabose: ఆస్కార్ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది

Dhatripriya
Published on: 24 March 2023 8:30 AM IST
Natu Natu Lyrisit Chandrabose Reaches Hyderabad With Oscar Award
X

Chandrabose: ఆస్కార్‌ అవార్డు అందుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబోస్

Chandrabose: ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు సినీ గేయ రచయిత చంద్రబోస్. ఈ సందర్భంగా చంద్రబోస్‌కి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు ప్రేక్షకులు. ఆస్కార్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరింగిందన్నారు చంద్రబోస్. నాటు-నాటు సాంగ్ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు కృషి చేసిన రాజమౌళి, కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story