Malli Pelli : మళ్లీ పెళ్లి సినిమాపై వివాదం.. సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేష్ మూడో భార్య..

Malli Pelli: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి.. సినిమా విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ

Jyothi
Published on: 25 May 2023 2:34 PM IST
Naresh Third Wife Ramya Filed A Petition In The Court On Malli Pelli Movie
X

Malli Pelli : మళ్లీ పెళ్లి సినిమాపై వివాదం.. సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేష్ మూడో భార్య..

Malli Pelli: మళ్లీపెళ్లి సినిమా వివాదంలో చిక్కుకుంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమాను చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీపెళ్లి సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ రమ్య రఘుపతి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇదిలా ఉండగా.. మళ్లీపెళ్లి సినిమా రేపు రిలీజ్ కానుంది.

Jyothi

Jyothi

Next Story