Naresh: ఎన్నికలపై ఆరోపణలు చేయడం మానుకోవాలి

Naresh: బూతులు తిట్టారని చెప్తున్నారు, ఆధారాలుంటే చూపించాలి : నరేష్

Sandeep Eggoju
Published on: 13 Oct 2021 2:51 PM IST
‍Naresh Responds on Prakash Raj Panel Resign to MAA
X

నటుడు నరేష్ (ఫైల్ ఇమేజ్)

Naresh: ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందినవారు ఎందుకు రాజీనామా చేశారు, అందుకు అవసరం ఏముందని మా మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ఇక్కడ పనిచేయటానికి ఇదే ఆఖరి రోజని అన్నారు. ఎన్నికలలో మెంబర్స్ ఎవరిని గెలిపించాలి అనుకున్నారో వారినే గెలిపించుకున్నారని చెప్పారు. ఇంక దీని గురించి ఆరోపణలు చేయడం మానేయాలన్నరు నరేష్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story