Nara Lokesh: ఆయనది సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర

Nara Lokesh Condolences To Krishnam Raju Death
x

Nara Lokesh: ఆయనది సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర

Highlights

Nara Lokesh: విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‎గా ఎదిగారని తెలిపారు

Nara Lokesh: సినీ, రాజకీయ రంగాలలో 'రెబల్ స్టార్' కృష్ణంరాజుది చెరగని ముద్ర వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‎గా ఎదిగారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి విచారకరమని లోకేష్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories