Nani V movie updates: ఒకరోజు ముందుగానే 'V' నానీ వచ్చేశాడు!

Nani V movie updates: 5 వ తేదీ రావాల్సిన నానీ V సినిమా ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు (4 వతేదీ) విడుదలై సందడి చేస్తోంది!

K V D Varma
Updated on: 5 Sept 2020 2:03 AM IST
Nani V movie updates: ఒకరోజు ముందుగానే V నానీ వచ్చేశాడు!
X

అనుకున్నట్టుగానే నానీ విలన్ గా నటిస్తున్న సినిమా వ్ అమెజాన్ ప్రైం లో ఈరాత్రే విడుదల అయింది. నిజానికి ఈ సినిమాని 5 వతేదీ అంటే శనివారం విడుదల చేస్తారని మొదట్నుంచీ ప్రచారం చేశారు. అయితే, నిన్న మాత్రం ఈరోజు రాత్రి (4వ తేదీ) విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లివిరిశాయి. ఆ విధంగానే సినిమా కొద్ది సేపటి క్రితం అమెజాన్ ప్రైం లో టెలికాస్ట్ కావడం ప్రారంభం అయింది.

తెలుగులో మొదటి సారిగా ఓ స్టార్ హీరో సినిమా.. అదీ దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించిన సినిమా ఓటీటీ పై విడుదల కావడం విశేషం. మరెందుకు ఆలస్యం మీరూ అమెజాన్ ప్రైం లో లాగిన్ అయిపోండి! మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకోవాలంటే కింది లింక్ క్లిక్ చేయండి!

నానీ V మూవీ రివ్యూ

K V D Varma

K V D Varma

Next Story