Shyam Singha Roy: నాని 'శ్యామ్ సింగరాయ్' నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్

Shyam Singha Roy First Look Released
x

శ్యామ్ సింఘారాయ్ న్యూ లుక్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Shyam Singha Roy: 'శ్యామ్ సింగరాయ్' వాసుగా నాచురల్ స్టార్ నాని

Shyam Singha Roy: నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ నుంచి మూవీ టీమ్ అదిరిపోటే అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీలో వాసుగా నటిస్తున్న నాని లుక్ రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధానపత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories