Nandamuri Balakrishna: అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య

Arun Chilukuri
Published on: 26 Jan 2023 2:34 PM IST
Nandamuri Balakrishna Responds on Controversy Over Comments on Akkineni Nageswara Rao
X

Nandamuri Balakrishna: అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య

Nandamuri Balakrishna: అక్కినేనిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ స్పందించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు రెండు కళ్ల లాంటి వారన్నారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్‌ నుంచి పొగడ్తలకు దూరం అనే విషయాన్ని నేర్చుకున్నానన్నారు. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును మొదటగా అక్కినేనికి అందించారని.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story