Flash News: సమంత, చైతన్య విడాకుల పై స్పందించిన నాగార్జున

Nagarjuna Respod About Naga Chaitanya Separation from Samantha Ruth Prabhu
x

Flash News: సమంత, చైతన్య విడాకుల పై స్పందించిన నాగార్జున

Highlights

Nagarjuna: సమంత, నాగచైతన్య విడాకులపై నాగార్జున తొలిసారిగా స్పందించారు.

Nagarjuna: సమంత, నాగచైతన్య విడాకులపై నాగార్జున తొలిసారిగా స్పందించారు. వారిద్దరు విడాకులు తీసుకోడం బాధాకరమని, ఏ వ్యక్తి అయినా ఇలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడటం కష్టమని కానీ నాగచైతన్య చాలా కూల్ గా హుందాగా ప్రవర్తించాడని అన్నారు. చైతూ, సామ్ విడిపోవడంపై తాను చాలా వర్రీ అయినట్లు, ఈ పరిస్థితినుంచి చైతన్య ఎలా గట్టెక్కుతాడో అని ఆందోళన చెందానన్నారు. కానీ చైతన్యకు పరిస్థితులను తట్టుకుని నిలబడే ధైర్యముందని, తానే నాకు ధైర్యం చెప్పాడని నాగార్జున అన్నారు. చైతన్య ఇంత మానసిక పరిపక్వతతో వ్యవహరించడం తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగించిందన్నారు. ఈ అంశంపై ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories