సామాజిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న టాలీవుడ్ కింగ్

Arun Chilukuri
Published on: 26 Dec 2020 4:45 PM IST
సామాజిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న టాలీవుడ్ కింగ్
X

బిగ్‎బాస్ సీజన్ ఫోర్‎తో బిజీబిజీగా గడిపిన అక్కనేని నాగార్జున ప్రస్తుతం సామాజిక కార్యమాలో పాల్గొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. ఇన్ ఫ్రా ఎండీ, సీఈఓ శ్రీధర్ రావుతో కలసి నాగార్జున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం నాగార్జున శంకుస్థాపన చేశారు. పచ్చదనం కోసం మరిన్ని చెట్లు నాటాలని పిలుపునిచ్చిన నాగార్జున మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story