జానీ మాస్టర్ అరెస్ట్: నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Nagababu Tweet: నాగబాబు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. నేరం నిరూపితమయ్యే వరకు ఎవరూ దోషి కాదని ఆయన చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Sept 2024 1:47 PM IST
Nagababu Tweet on Jani Master Arrest
X

జానీ మాస్టర్ అరెస్ట్: నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Nagababu Tweet: నాగబాబు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. నేరం నిరూపితమయ్యే వరకు ఎవరూ దోషి కాదని ఆయన చెప్పారు. యూకేకు చెందిన సర్ విలియమ్ గ్యారో కోట్స్ ను ఆయన ప్రస్తావించారు. మరో ట్వీట్ లో ప్రతి స్టోరికి మూడు కోణాలుంటాయని రాబర్ట్ ఇవాన్స్ చేసిన కోట్స్ ను కూడా ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

లైంగిక వేధింపుల కేసు నమోదైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇవాళ ఆయనను గోవాలోని లాడ్జీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 25న జానీ మాస్టర్ జనసేనలో చేరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story