Naga Shaurya: నితిన్ బాటలో నాగశౌర్య?

నాగ శౌర్య (ఫొటో ట్విట్టర్)
Naga Shaurya: బ్యాక్-టు-బ్యాక్ సినిమాలను విడుదల చేసేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Naga Shaurya: బ్యాక్-టు-బ్యాక్ సినిమాలను విడుదల చేసేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇంత ఈ రోజుల్లో ఏ మాత్రం సెట్ అవ్వడంలేదని నితిన్ సినిమాలతో తెలుస్తోంది. నితిన్ కూడా ఈ ఏడాది రెండు వారాల గ్యాప్‌లో 'చెక్', 'రంగ్ దే' వంటి సినిమాలను విడుదల చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ప్రస్తుతం, నాగ శౌర్య కూడా నితిన్ బాటలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నాగ శౌర్య 4 సినిమాలకు సంతకం చేశాడు. వీటిలో 'వరుడు కావలెను' షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో 'పలానా అబ్బాయి పలానా అమ్మాయి' సనిమాతోపాటు మహేష్ కొనేరు నిర్మాణంతో 'పోలీస్ వారి హెచ్చరిక' మూవీ చేయనున్నాడు. ఈ నాలుగు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తరువాత తక్కువ గ్యాప్‌లో ఈ సినిమాలు విడుదల చేసేందుకు ఈ యంగ్ హీరో రెడీ అయ్యాడంట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయో చూడాలి మరి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT