Thandel Glimpse: ఈపాలి ఏట గురితప్పేదేలే.. పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య తండేల్ గ్లింప్స్ రిలీజ్

Naga Chaitanya Thandel Glimpse Out
x

Thandel Glimpse: ఈపాలి ఏట గురితప్పేదేలే.. పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య తండేల్ గ్లింప్స్ రిలీజ్

Highlights

Thandel Glimpse: నటుడు నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel).

Thandel Glimpse: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం తండేల్. సాయి ప‌ల్ల‌వి క‌థ‌నాయిక‌గా న‌టిస్తుండ‌గా.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. ఆడియన్సు నుంచి మంచి రెస్పాన్స్ రాగ తాజాగా. మూవీ టీం తాగాజా సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories