మజిలీ డబ్బింగ్ షురూ చేసిన చై

గత కొంతకాలంగా అక్కినేని హీరో నాగ చైతన్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన...
గత కొంతకాలంగా అక్కినేని హీరో నాగ చైతన్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన 'సవ్యసాచి' ఫ్లాప్ అవ్వడంతో నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయింది. అయినప్పటికీ తన భార్య సమంతతో కలిసి నటిస్తున్న 'మజిలీ' సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. పెళ్లయిన తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం కావడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా చూసేందుకు బాగానే ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు లతో చిత్రబృందం బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెప్పటం మొదలు పెట్టారట. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుతోంది. ఈ సినిమాలో సమంత, నాగచైతన్య భార్యాభర్తల గా కనిపించనున్నారు. ఈ సినిమాలో దివ్యాంకా కౌశిక్ రెండో హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT