Naga Chaitanya: ముగ్గురు ముద్దుగుమ్మలతో చైతూ రొమాన్స్

X
Highlights
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, మనం ఫేం విక్రమ్ కె కుమార్ కాంబోలో 'థాంక్యూ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
Venkata Chari5 April 2021 2:53 AM GMT
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, మనం ఫేం విక్రమ్ కె కుమార్ కాంబోలో 'థాంక్యూ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో రొమాన్స్ పీక్స్ లో ఉంటుందంట.
ఈ సినిమాలో రాశీఖన్నా, ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయిర్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నాగ చైతన్యతో రొమాన్స్ చేసేందుకు మరో భామను ఎంచుకున్నారట. 'ఉయ్యాలా జంపాలా' ఫేం అవికా గోర్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.
చైతూతో మొదటి సారి ఈ ముగ్గురు నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. థాంక్యూ కీలక షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్, రాజమండ్రిలో చిత్రీకరణ సాగింది. ఈ సినిమాలో 2021 సెకాండాఫ్ లో విడుదల కానుంది.
Web TitleNaga Chaitanya Romance With Three heroines in Thank You Movie
Next Story
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMTఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMT