నిహారిక బర్త్‌ డే సందర్భంగా నాగబాబు ఎమోషనల్ పోస్ట్

Arun Chilukuri
Updated on: 18 Dec 2020 8:00 PM IST
నిహారిక బర్త్‌ డే సందర్భంగా నాగబాబు ఎమోషనల్ పోస్ట్
X

ఈమధ్యే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన తన కూతురు నిహారిక పుట్టినరోజు సందర్భంగా నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలోకి ఓ దేవతలా వచ్చిందని ట్వీట్ చేశారు. తన జీవితంలోకి నిహారిక రాకవల్లే దేవతలుంటారన్న నమ్మకం కలిగిందని తానెప్పుడూ పోరాడేది ఆమె కళ్లలో కోటికాంతుల సంతోషం కోసమనని అన్నాడు. హ్యాపీ బర్త్ డే నానా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ నిహారిక చిన్నప్పటి ఫొటోను షేర్ చేశాడు నాగబాబు. నాగబాబు రాతలు చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. నిహారికకు విషెస్ చెప్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story