Naga Babu: మా ఫలితాలు రాగానే నాగబాబు కీలక నిర్ణయం

*మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా *మా లో కొనసాగలేనని ట్విట్టర్ ద్వారా నాగబాబు వెల్లడి

Shilpa
Updated on: 11 Oct 2021 9:25 AM IST
Naga Babu Announced in Twitter that Resignation to MAA Primary Membership
X

మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా(ఫైల్ ఫోటో)

Naga Babu: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటన రాగానే నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ట్విటర్‌లో ప్రకటించారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మా లో కొనసాగలేకపోతున్నానని నాగబాబు ప్రకటించారు.


Shilpa

Shilpa

Next Story