Mythri Movie Makers: యేలేటి తో మైత్రీ మూవీ మేకర్స్ ‌ముందుకు వెళ్తుందా?

Mythri Movie Makers: పరిశ్రమలోని అద్భుతమైన డైరెక్టర్స్‌లలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు.

Venkata Chari
Published on: 22 March 2021 5:19 PM IST
Mythri Movie Makers to go ahead with Yeleti?
X

చంద్ర శేఖర్ యేలేటి (ఫొటో హన్స్ ఇండియా)

Mythri Movie Makers: పరిశ్రమలోని అద్భుతమైన డైరెక్టర్స్‌లలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. 'అనుకోకుండ ఓక రోజు', 'ఐతే' వంటి చలన చిత్రాల విజయంతో నిర్మాతల తన వెంట తిప్పుకున్నాడు. కానీ, ఆ చిత్రాల తరువాత అలాంటి మార్స్ ను క్రియోట్ చేయడంలో విఫలమవుతున్నాడు యేలేటి.

అయితే, మోహన్ లాల్ నటించిన 'మనమంతా', నితిన్ హీరోగా వచ్చిన 'చెక్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంలో ఫయిల్ అయ్యాయి. వరుసగా రెండు ఫెయిల్యూర్ సినిమాల తరువాత పరిశ్రమలో చంద్రశేఖర్ యేలేటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కానీ, పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఇంతకుముందు యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేశారు.

చంద్రశేఖర్ మార్కెట్ తక్కువగా ఉన్న ఈటైంలో లేదా మరికొన్ని నెలల వరకు వేచిచూసైనా సరే.. యేలేటితో ఒప్పుకున్న ప్రాజెక్ట్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వెళ్తుందా లేదా అని చూడాలి. మరోవైపు యేలేటి తన మార్స్ సినిమాలతో విజయాల బాట పడతాడని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story